KMM: నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి, వారికి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. తనిఖీల్లో ఎక్సైజ్ సీఐ రమేష్‌తో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించిన డిప్యూటీ కమిషనర్


