KMM: సత్తుపల్లిలో బుధవారం ఎమ్మెల్యే మట్ట రాగమాయి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 77వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉచిత విద్యుత్,ఆరోగ్యశ్రీ,జలయజ్ఞం,ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు విశేష సేవలందించిన నాయకుడిగా వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
వార్తలు
సత్తుపల్లిలో YSR జయంతి వేడుకలు


