అన్నమయ్య: ఐడియల్ మైనారిటీ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మైనారిటీ టెట్ అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కొండూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. పోటీతత్వంతో చదివితేనే ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని, ప్రణాళికాబద్ధమైన సిద్ధత,సమయపాలన,నిరంతర సాధనతో టెట్‌లో మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు.
వార్తలు
టెట్ అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్


