TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ముగ్గురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను నిందితులుగా సిట్ అధికారులు చేర్చారు. ముగ్గురు నేతలపై అనుబంధ అభియోగపత్రం సిద్ధం చేసినట్లు సమాచారం. లీగల్ క్లియరెన్స్ అనంతరం కోర్టులో దాఖలు చేసి అవకాశం ఉంది. 2023 నవంబర్ 15-30 మధ్య 4,013 మందిపై అక్రమ నిఘా పెట్టినట్లు సిట్ గుర్తించింది.
వార్తలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు


