TG: హైదరాబాద్‌లోని హైదర్‌షాకోట్ యాదవ్ భవన్ హోటల్ సమీపంలో బాలికను ఆటో ఢీకొట్టింది. ఇల్లు దాటి బయటకు వస్తున్న శ్రీహరిక(11) అనే బాలికను వేగంగా వచ్చిన ఒక ఆటో బలంగా తాకింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటో డ్రైవర్ అర్బాజ్‌ను అరెస్ట్ చేశారు.
క్రైమ్
VIDEO: బాలికపైకి దూసుకెళ్లిన ఆటో


