BDK: నేడు పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉదయం ఎనిమిది గంటలకు పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పేరం వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఉదయం 8 గంటలకు సీతంపేట గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
వార్తలు
నేడు పినపాకలో పర్యటించనున్న పాయం


