హైదరాబాద్: 28°C
వార్తలు

కళ్యాణకట్టలో భక్తుల నుంచి బలవంతపు వసూళ్లు

NDL: శ్రీశైలం కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి ‘తాంబూలం’ పేరుతో కొందరు క్షురకులు బలవంతంగా నగదు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు ఇవ్వకపోతే నిర్లక్ష్యంగా గుండు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని దేవస్థాన అధికారులను అధికారులను కోరుతున్నారు.