NDL: సిరివెళ్ల (మం) గంగవరంలో బుధవారం నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక బీజేపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వైసీపీ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
వైసీపీ నుంచి బీజేపీలోకి చేరికలు


