NDL: డోన్‌లో ఈరోజు CPI ఆధ్వర్యంలో కేంద్ర సహకార బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ హరికృష్ణకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు బ్యాంకులుగా చెప్పుకుంటూ రుణం తీసుకున్న రైతులు, మరణిస్తే రుణమాఫీ చేయాలన్నారు. మరణించిన రైతు రుణాలు మాఫీ చేసి ఆ రైతుల కుటుంబాలని, సీఎం చంద్రబాబు ఆదుకోవాలని చెప్పుకొచ్చారు.
వార్తలు
'మరణించిన రైతుల రుణాలు మాఫీ చేయాలి'


