హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్మీ ఆసుపత్రిలో అరుదైన వైద్యం

ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ సాయుధ దళాల వైద్య సేవల చరిత్రలోనే తొలిసారిగా అత్యంత క్లిష్టమైన 'రోబోటిక్ స్టీరియోటాక్టిక్ బ్రెయిన్‌స్టెమ్ బయాప్సీ'ని విజయవంతంగా నిర్వహించింది. మెదడులోని కీలక భాగమైన బ్రెయిన్‌స్టెమ్‌పై ఓపెన్ సర్జరీ అవసరం లేకుండా, 3D టెక్నాలజీ సాయంతో కచ్చితత్వంతో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. దీనివల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ సులువవుతుంది.