TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సతమరాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్టాఫ్‌లో నిల్చున్న మహిళలను బోలెరో వాహనం ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి


