హైదరాబాద్: 28°C
క్రీడలు

స్టోక్స్‌కు షాక్.. ఈసీబీకి ఐసీసీ నోటీసులు

మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై ఈసీబీకి ఐసీసీ లేఖ రాసింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ జరుగుతుండగానే డ్రెస్సింగ్‌రూమ్ వీడియోను విడుదల చేయడం 'PMOA' నిబంధనలను ఉల్లంఘించడమేనని ఐసీసీ అభిప్రాయపడింది. గత నెల జూన్ 28న స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీనిపై ఐసీసీ వివరణ కోరింది.