ధోనీ తన 45వ పుట్టినరోజును భారత్-ఇంగ్లండ్ మూడో టీ20 మ్యాచ్ వీక్షిస్తూ జరుపుకున్న విషయం తెలిసిందే. మైదానంలో ధోనిని చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. మళ్లీ బ్యాటింగ్ చేయాలని వారు కోరగా.. తను ముసలివాడినైపోయానని, వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం తన వల్ల కాదంటూ ధోని సరదాగా చేసిన సైగలు, నవ్వులు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ వైరల్ వీడియో మీరూ చూడండి.
క్రీడలు
VIDEO: వైరల్ అవుతున్న ధోని సైగలు


