హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫ్రాన్స్‌కు ఎదురుందా?

ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్స్‌కు రంగం సిద్ధమైంది. ఇవాళ అర్ధరాత్రి జరిగే తొలి సమరంలో ఫ్రాన్స్‌, మొరాకో తలపడనున్నాయి. టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఫ్రాన్స్‌ టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, నెదర్లాండ్స్‌, కెనడాలను ఓడించి సూపర్‌ ఫామ్‌లో ఉన్న మొరాకో గట్టి పోటీనివ్వనుంది.