హైదరాబాద్: 28°C
క్రీడలు

గెలుస్తుందా? నిలుస్తుందా?

టీ20 ప్రపంచకప్ గెలిచి, ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న IND అనూహ్యంగా ఫామ్‌ కోల్పోయింది. చిన్న జట్టు ఐర్లాండ్ చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోయిన భారత్, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోనూ పేలవ ప్రదర్శనతో వెనుకబడింది. ఈ నేపథ్యంలో సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈరోజు జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌లో ENGపై భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.