PDPL: రత్నాపూర్–మేడిపల్లి శివారులో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ భూముల్లో జేసీబీలతో పనులు చేపట్టడాన్ని రైతులు బుధవారం అడ్డుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పనులు ప్రారంభించడం సరికాదని అధికారులను ప్రశ్నించారు. భూములకు పూర్తి స్థాయి పరిహారం చెల్లించి, అన్ని సమస్యలు పరిష్కరించే వరకు పనులను కొనసాగించనివ్వబోమని రైతులు స్పష్టం చేశారు.
వార్తలు
పనులను అడ్డుకున్న రైతులు


