WNP: అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన మైబు అతని కుటుంబ సభ్యులపై పొలంలో జరిగిన ఘర్షణలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై స్వాతి తెలిపారు. గ్రామ శివారులోని సర్వే నంబర్ 270, 721 పొలం మాకు చెందినది అని, వారు వెంట తెచ్చుకున్న ఆయుధాలతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వార్తలు
పొలం వివాదంలో ఘర్షణ..కేసు నమోదు


