హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు నాలుగో టీ20.. సిరీస్ రేసులో నిలిచేనా?

వరుస పరాజయాలతో ఉన్న టీమిండియా ఇవాళ ఇంగ్లండ్‌తో కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం సిరీస్‌లో 1-2తో వెనుకబడిన భారత్‌కు ఈ మ్యాచ్ సవాలుగా మారింది. గత మ్యాచ్‌లో 76 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూడటంతో బ్యాటింగ్ ఆర్డర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే శ్రేయస్ సేన ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే.