SRPT: మఠంపల్లి మండల పరిధిలోని పెదవీడు గ్రామంలో ఉన్న విద్వాన్ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి స్టడీ కండక్ట్, ట్రాన్‌ఫార్ సర్టిఫికెట్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఎన్ఎస్యఐ మఠంపల్లి మండల అధ్యక్షుడు చిలక లోకేష్ బుధవారం మఠంపల్లి మండల విద్యాశాఖ అధికారి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వార్తలు
'ప్రైవేట్ స్కూల్స్‌ల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి


