హైదరాబాద్: 28°C
వార్తలు

లంచం అడిగితే కాల్ చేయండి

WNP: ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు తక్షణమే ఏసీబీని సంప్రదించాలని అధికారులు కోరారు. లంచం అడిగే అధికారులపై చర్యల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచుతామన్నారు.