హైదరాబాద్: 28°C
వార్తలు

నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

WNP: వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ తెలిపారు. నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు జూలై 31లోగా ఆన్లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.