WNP: నూతనంగా ఏర్పాటైన ఉమ్మడి గోపాలపేట మండల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ గురువారం బుద్ధారం గండిలో నిర్వహిస్తున్నట్లు చైర్మన్ ఎక్కే వెంకటేష్, వైస్ చైర్మన్ సత్య శివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మెగా రెడ్డి హాజరై కమిటీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలిరావాలని కోరారు.
వార్తలు
నేడు మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం


