హైదరాబాద్: 28°C
వార్తలు

రైతు సభను విజయవంతం చేయాలి: MLA

KMM: సీఎం రేవంత్ రెడ్డి రైతు సభను విజయవంతం చేయాలని చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు. అప్పాయిగూడెం సమీక్షలో మాట్లాడుతూ, ఈ నెల 10న జరిగే సభకు రైతులు భారీగా తరలిరావాలని, వారికి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా రవాణా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.