ICC 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు దక్కడంపై సౌరవ్ గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు ఈ అరుదైన గౌరవాన్ని కల్పించినందుకు ఐసీసీ ఛైర్మన్ జై షాకు గంగూలీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. కాగా, భారత్ నుంచి గంగూలీ కంటే ముందు.. గవాస్కర్, కపిల్, బిషన్ సింగ్, సచిన్, ద్రావిడ్, కుంబ్లే, సెహ్వాగ్, ధోనీతో పాటు.. మహిళా క్రికెటర్లు డయానాల్జీ, నీతూ డేవిడ్‌లు చోటు దక్కించుకున్నారు.
క్రీడలు
ఐసీసీ గౌరవంపై సౌరవ్ గంగూలీ హర్షం


