హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాలో భారీ మార్పులు..!

రేపు ఇంగ్లండ్‌తో జరగబోయే నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లోనూ డగౌట్‌కే పరిమితమైన సంజూ శాంసన్.. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. తిలక్ వర్మ స్థానంలో అతడిని వన్‌ డౌన్‌లో ఆడించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, సూర్యవంశీకి యాజమాన్యం మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.