హైదరాబాద్: 28°C
క్రీడలు

గౌతమ్ గంభీర్‌పై వేటు తప్పదా..?

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై కత్తి వేలాడుతోంది. గంభీర్ కోచింగ్‌లో టీమిండియా రెండు ICC ట్రోఫీలను గెలుచుకున్నప్పటికీ.. గతంలో ఎన్నడూ చూడని ఘోర పరాజయాలను చవిచూసింది. దీంతో అతడిని కోచ్‌గా తప్పించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ గంభీర్‌ను తప్పిస్తే.. అతడికి ప్రత్యామ్నాయంగా లక్ష్మణ్, దినేష్ కార్తీక్, నెహ్రా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.