KMM: మున్సిపల్ పరిధిలో 'SIR-2026' పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లు కలిసి బీఎల్‌ఓల ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, మ్యాపింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు. ప్రతి ఓటరు వివరాలను ఖచ్చితంగా సేకరించి యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. నిబంధనల ప్రకారం సర్వే పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
వార్తలు
SIR-2026 ఓటర్ల సర్వే పనుల పరిశీలన


