KMM: కలెక్టరేట్‌లో వైద్య అధికారులతో కలెక్టర్ దివాకర సమీక్షించారు. జూలై 13న 1–19 ఏళ్ల పిల్లలందరికీ 100% అల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలని ఆదేశించారు. డెంగ్యూ నివారణ, టీబీ ముక్త్ భారత్, ప్రసూతి సేవలపై శ్రద్ధ పెట్టాలన్నారు. ఆశా కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి సర్వే చేయాలని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించనని స్పష్టం చేశారు.
వార్తలు
ప్రజారోగ్య కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష


