హైదరాబాద్: 28°C
క్రీడలు

FIFA WC కోసం పరీక్షలు వాయిదా

కోల్‌కతాలో ఫుట్‌బాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ఫుట్‌బాల్‌ను విపరీతంగా ఆరాధిస్తారు. ప్రస్తుతం FIFA ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో.. కోల్‌కతాలోని ప్రముఖ 'సౌత్ పాయింట్ హైస్కూల్' పరీక్షలను వాయిదా వేసింది. జూలై 20 రాత్రి 12:30 గంటలకు ఫైనల్ జరగనున్నందున.. 20, 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.