మోటో G77 పేరిట మోటోరొలా మార్కెట్‌లోకి ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ HD+LCD డిస్ ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 50 MP+ 8 MP వెనక కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా, 7000mah బ్యాటరీ, 30w ఫాస్ట్ వైర్ట్ ఛార్జింగ్, IP64 రేటింగ్‌తో వస్తోంది. 8GB+128GB వేరియంట్ ధరను కంపెనీ రూ.25,999లుగా నిర్ణయించింది.
వ్యాపారం
మోటో జీ77 పవర్ విడుదల


