హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యేక టెట్‌కు అనుమతి.. ఏపీటీఎఫ్ హర్షం

PPM: 2011కు ముందు నియమితులైన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఏపీటీఎఫ్ స్వాగతించిందని నల్లా బాలకృష్ణ అన్నారు. ఇప్పటికే జనరల్ టెట్‌కు దరఖాస్తు చేసిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులపై పడిన ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీజు రాయితీ, సర్దుబాటు లేదా రీఫండ్ కల్పించాలని కోరారు.