AKP: టీడీపీ శ్రేణులు స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని పీఏసీఏస్ ఛైర్మన్, టీడీపీ జిల్లా నేత వేచలపు జనార్ధన్ పిలుపునిచ్చారు. బుధవారం కోటవురట్ల మండలం పాములవాకలో టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సర్ కార్యక్రమంపై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాలన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు.
వార్తలు
'స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి'


