విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు పీవీజీ కుమార్ క్లస్టర్, యూనిట్ ఇంఛార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో SIR కార్యక్రమంలో BLAలు పాల్గొని ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని తగు సూచనలు అందించారు. అదేవిధంగా పార్టీ నిర్దేశించిన సమావేశాలను క్యాలెండర్ ప్రకారం నిర్వహించాలన్నారు.
వార్తలు
క్లస్టర్, యూనిట్ ఇంఛార్జ్‌లతో సమావేశం


