ATP: మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవతో బొమ్మనహల్ మండలం బొల్లనగుడ్డం వద్ద హగరి నదిలో జల్ జీవన్ మిషన్ కింద రూ. 6 కోట్లతో చేపడుతున్న కొత్త ఇన్‌ఫిల్ట్రేషన్ బావి నిర్మాణ పనులు వాయువేగంతో కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే CPWS పథకం, హవలిగి, మరో నాలుగు నివాస ప్రాంతాల ప్రజల తాగునీటి సమస్య శాశ్వతంగా తీరనుంది.
వ్యాపారం
ఇన్‌ఫిల్ట్రేషన్ బావి పనులు వేగవంతం


