హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తాం: మంత్రి

E.G: తాడిపూడి–పట్టిసీమ కాలువలకు సాగునీటిని విడుదల చేసే కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం విచ్చేశారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటివెంకట రాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రైతు అధ్యక్షుడు అబ్బిన సురేంద్ర కూడా హాజరై, రైతులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.