ASR: జీ.మాడుగుల మండలం పెద్దపొర్లు గ్రామంలో RDSS ఆధ్వర్యంలో నిర్మించిన "బాల బడి షెల్టర్" భవనాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సూర్యనారాయణ, గాంధీబాబు బుధవారం ప్రారంభించారు. ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం(RTE-2009) పై ప్రజలకు అవగాహన కల్పించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
'ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించాలి'


