KNR: జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న వెండి ఫిలిగ్రీ తయారీ యూనిట్లను అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణలో) పి.హరి ప్రసాద్ సందర్శించారు. సప్తగిరి కాలనీ, అశోక్‌నగర్‌లోని యూనిట్లను పరిశీలించి మహిళలతో మాట్లాడారు. వెండి ఫిలిగ్రీ కళకు ఉన్న గుర్తింపును సద్వినియోగం చేసుకుని మార్కెటింగ్ అవకాశాలు పెంచి మహిళల ఆదాయాన్నిపెంచాలన్నారు.
వార్తలు
వెండి ఫిలిగ్రీ యూనిట్లను సందర్శించిన అసిస్టెంట్ కలెక్టర్


