PLD: నరసరావుపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్షా సమావేశం డీసీసీ అధ్యక్షుడు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఏఐసీసీ కార్యదర్శి గణేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయాలని, SIR ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ఓటర్ల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
పల్నాడు కాంగ్రెస్ సమీక్షా సమావేశం


