హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు జిల్లాలో పర్యటించనున్న కవిత

BDK: TRS పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేపు జిల్లాలో పర్యటిస్తారని పార్టీ శ్రేణులు నేడు తెలిపారు. ఉదయం పీవీకే గని కార్మికులతో సమావేశమై, అనంతరం కొత్తగూడెంలోని సూర్యా ప్యాలెస్‌లో విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం బయ్యారం ఇనుపరాయి గుట్టను సందర్శించనున్నారు. అలాగే శంభునిగూడెంలో ఇటీవల మృతి చెందిన తల్లీబిడ్డ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.