కాల్పుల విరమణ ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో మరోసారి ముడిచమరు ధరలు భగ్గుమన్నాయి. బ్యారెల్ ముడిచమురు ధర 5 శాతానికిపైగా పెరిగింది. దీంతో బ్యారెల్ ధర 78.73 డాలర్లకు ఎగబాకింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థపై మరోసారి తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారం
మరోసారి పెరిగిన ధరలు


