హైదరాబాద్: 28°C
వార్తలు

బాపట్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు

BPT: రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా బాపట్ల పట్టణంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని పట్టణ సీఐ రాంబాబు తెలిపారు. బుధవారం బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఈ వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, లైసెన్స్ కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు.