WNP: ప్రభుత్వ విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆత్మకూరులోని ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాళ్లను కలిసి బంద్‌కు సహకరించాలని కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు వినతిపత్రాలు అందజేశారు.
వార్తలు
విద్యాసంస్థల బందుకు సహకరించండి: ఎస్ఎఫ్ఐ


