హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈనెల 28న ఐటీడీఏలో హాజరు కావాలి'

ASR: జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తలు పోస్టుల భర్తీకి సంబంధించి, అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు DMHO డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ బుధవారం తెలిపారు. అల్లూరి, పోలవరం జిల్లాల పరిధిలోని పోస్టులకు ఈ జాబితా వర్తిస్తుందన్నారు. లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులు ఈనెల 28న పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో హాజరు కావాలన్నారు.