KRNL: దివంగత సీఎం డాక్టర్ YS రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా పులివెందుల ఇడుపులపాయలో వైసీపీ అధినేత జగన్‌ను ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి కలిశారు. ఈ సందర్భంగా YSRకు నివాళులర్పించి పార్టీ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
వార్తలు
YS జగన్‌ను కలిసిన ఆలూరు ఎమ్మెల్యే


