అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం నుంచి సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 470 పాయింట్లకు పైగా పతనమైంది. దీంతో పెట్టుబడిదారుల సంపద భారీగా ఆవిరైపోయింది.
వ్యాపారం
భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు


