హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంజినీరింగ్‌లో స్పాట్ అడ్మిషన్లు: ప్రిన్సిపల్

MDK: చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో సీట్లు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ చక్రవర్తి తెలిపారు. పదో తరగతి పాసైన వారు, పాలీసెట్ రాసి సీటు రాని విద్యార్థులు నేరుగా కాలేజీకి వచ్చి అడ్మిషన్ పొందవచ్చన్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు వెంటనే సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.