హైదరాబాద్: 28°C
వార్తలు

ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం

SRD: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం మేరకు మునిపల్లి మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన ఒంటరి మహిళ సునీతకు శిశు సంక్షేమ శాఖ తరపున రూ.50 వేల జీవన ఉపాధి సాయం మంజూరైంది. ఇవాళ AMC చైర్మన్ సుధాకర్ రెడ్డి చేతుల మీదగా నగదును అందజేశారు. కార్యక్రమంలో అధికారులు ICDS సిబ్బంది పాల్గొన్నారు.