MDK: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిజమైన, అర్హులైన నిరుపేదలకే పక్కా ఇళ్లు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. కలెక్టరేట్ నుంచి హౌసింగ్ పీడీతో కలిసి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై ఆమె అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
వ్యాపారం
లబ్ధిదారులకు ఇల్లు అందేలా చూడాలి: కలెక్టర్


