ఇంగ్లండ్‌తో జరగబోయే ఏకైక టెస్టుకు భారత మహిళా బ్యాటర్ ప్రతీకా రావల్ గాయం కారణంగా దూరమైంది. దీంతో ఆమె స్థానంలో ప్రియా పునియాను జట్టులోకి తీసుకున్నట్లు కోచ్ అమోల్ ముజుందార్ తెలిపాడు. ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ స్టేడియం వేదికగా ఈ టెస్టు మ్యాచ్ ఈనెల 10 నుంచి 13 వరకు జరగనుంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్టు మ్యాచ్ ఇదే కావడం విశేషం.
క్రీడలు
ఇంగ్లండ్‌తో టెస్టు.. టీమిండియాకు షాక్


