టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో ఆయనకు చోటు దక్కింది. ఇవాళ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ఐసీసీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ ఘనత సాధించిన 12వ భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గంగూలీ అన్ని ఫార్మాట్లు కలిపి మొత్తం 18,575 పరుగులు చేశాడు.
క్రీడలు
సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం


